Tag: idigo deva
-
ఇదిగో దేవా – Idigo Devaa
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2)శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి (2)అయినా నీ ప్రేమతోనన్ను దరిచేర్చినావుఅందుకే గైకొనుము దేవాఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరినీ చిత్తంబు నేనెరుగ నేర్పునీ హృదయ భారంబు నొసగిప్రార్థించి పనిచేయనిమ్ము (2)ఆగిపోక సాగిపోవుప్రియసుతునిగా పనిచేయనిమ్ముప్రతి చోట నీ సాక్షిగాప్రభువా…