Tag: Rammanuchunnaadu Ninnu
-
రమ్మనుచున్నాడు నిన్ను – Rammanuchunnaadu Ninnu
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపిరమ్మనుచున్నాడు (2) ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)గ్రహించి నీవు యేసుని చూచినహద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)కారు మేఘమువలె కష్టములు వచ్చిననూకనికరించి నిన్ను కాపాడును (2)||రమ్మను|| సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)ఆయన నీ వెలుగు రక్షణనై యుండునుఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2)శక్తిమంతుడగు…