Tambura sithaarathoa maa prabhuni తంబుర సితారతో మా ప్రభుని

తంబుర సితారతో మా ప్రభుని – ఆరాదించెనుతన నివాసముగ –
తన నివాసముగ – మము సృష్టించిన
నాధుని పొగడెదము స్తుతి – గానము చేసెదముIIతంబురII

పాపమునుండి, చీకటినుండి – ఆశ్య్చర్యకరమగు, వెలుగులో నడిపి (2)
తన ఆలయముగ – చేసిన ప్రభుకు (2)
స్తుతి మహిమ ఘనత – సీయోనులో అర్పిoచెదనిపుడు (2)
IIతంబురII

ఆది ఆదాము, మరణ శాసనం – మా శరీరము, ఏలుచుండగ(2)
అమరుడవై ప్రభు – భువికేతెంచి (2)
మరణపు ముల్లు విరచి మరణమునే గెలిచిన మా ప్రభువా (2)
IIతంబురII

ఆత్మీయ ఇంటికి, క్రీస్తు పునాది – సజీవమైన, రాళ్ళే ప్రజలు (2)
ఆత్మీయ గృహముకు – ప్రభువే శిల్పి (2)
ఆద్యంత రహితుడై నడుపును – మోక్షపురికి మమ్ము (2)
IIతంబురII


Tambura sithaarathoa maa prabhuni
aaraadhiMchenuthana nivaasamuga –
thana nivaasamuga – mamu sruShtiMchin
naaDhuni pogadedhamu sthuthi
gaanamu chaesedhamuIIthMburaII

paapamunuMdi, cheekatinuMdi
aashycharyakaramagu, veluguloa nadipi (2)
thana aalayamuga – chaesina prabhuku (2)
sthuthi mahima ghanatha
seeyoanuloa arpiochedhanipudu (2)
IIthMburaII

aadhi aadhaamu, maraNa shaasanM
maa shareeramu, aeluchuMdaga(2)
amarudavai prabhu – bhuvikaetheMchi (2)
maraNapu mullu virachi maraNamunae gelichina maa prabhuvaa (2)
IIthMburaII

aathmeeya iMtiki, kreesthu punaadhi
sajeevamaina, raaLLae prajalu (2)
aathmeeya gruhamuku – prabhuvae shilpi (2)
aadhyMtha rahithudai nadupunu – moakShpuriki mammu (2)
IIthMburaII


Posted

in

by

Tags: