తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ
డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||దేవుఁడు||
అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు
వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||దేవుఁడు||
కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి
యిష్టముతో నుండువాఁడు ||దేవుఁడు||
Tamdri vantivaaodu manaku dharaNini
boashimchuvaaodu dhMdri priyuAO
du nMdharikiao dhaginavaani nosaguvaaodu ||dhaevuaodu||
annavasthramulanae gaaka yanniAOtini
nichchuvaadu mannanathoaAO broachu
vaadu manathoa neppudu melAOguvaaAOdu ||dhaevuaodu||
kashtabaaDhalMdhu manalAO ganikaramuthoaAO
gaachuvaaAOdu dhuShtamanasu theesivaesi
yiShtamuthoa nuMduvaaAOdu ||dhaevuAOdu||