Ye Badha Ledu Ye Kashtam Ledu ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) [ఏ బాధ]

ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా [దిగులేల]

పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా [దిగులేల]


Ye Badha Ledu Ye Kashtam Ledu Yesu Thodundagaa
Ae Chintha Ledu Ae Nashtam Ledu Prabhuve Manakundagaa
Digulela O Sodaraa Prabhuve Manakandagaa
Bhayamela O Sodaree Yese Manakundagaa
Hallelujah Hallelujah Hallelujah – Hallelujah (2) [Ae Baadha]

Erra Sandram Edurochchinaa
Eriko Godalu Addochchinaa
Saathaanu Shodhinchinaa
Shathruvule Shaasinchinaa
Padaku Bhayapdaku Balavanthude Neekundagaa
Neeku Mari Naaku Immanuyelundagaa [Digulela]

Parvathaalu Tholaginaa
Mettalu Thaththarillinaa
Thuphaanulu Chelareginaa
Varadale Upponginaa
Kadaku Nee Kadaku Prabhu Yese Digi Vachchugaa
Nammu Idi Nammu Yehovaa Eere Kadaa [Digulela]


Posted

in

by

Tags: