ఏగెదను, నే చేరెదను – సీయోనును నే చూచెదను /2/
విశ్వాస కర్తయైన నా యేసూ /2/
నీ సముఖములో నే మురిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను /2/
జీవ కిరీటమును నే పొందెదను /ఏగెదను/
Lord You are my God I praise your name….
I’ll give thanks to you with all my heart….
భూదిగంతములకు నీ కాడిని నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు విశ్రాంతి దొరుకును /2/
దినదినము నాలో నే చనిపోవుచున్నాను – అనుదినము నీలో బ్రతుకుచున్నాను /2/
అనుదినము నీలో బ్రతుకుచున్నాను //ఏగెదను//
నా ఆత్మీయ పోరాటములో దేవా నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి సాగిపోవుచున్నాను /2/
మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయమొందెదను /2/
విశ్వాసములో జయమొందెదను //ఏగెదను//
Yegedanu ne cheredanu
Seeyonunu ne choochedanu /2/
Viswaasa karthayeina naa Yesu /2/
Nee samukhamulo ne murisedanu
nee kougililo uppongedanu /2/
Jeeva kereetamunu ne pondedanu /Yegedanu/
Lord You are my God I praise your name….
I’ll give thanks to you with all my heart….
bhoodigantamulaku nee kaadini ne moyuchunnaanu
Yesu nee yoddane naaku visraanti dorakunu /2/
Anudinamu naalone chanipovuchunnaanu
anudinamu neelo bratukuchunnaanu /2/
anudinamu neelo bratukuchunnaanu //2//Yegedanu//
Naa atmeeyaporaatamulo deva neeve naa kedemu
sada ninne nenu dhariyinchi saagipovuchunnaanu /2/
Manchi poraatamuto naa parugunu
kadamuttinchi jayamondedanu /2/
Viswaasamulo jayamondedanu //2//Yegedanu//