యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా /2/
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా//
కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయటచెప్పుకోలేక మనసునేడ్చితి //2//
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు !
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా//
లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు ననువీడగ భారమాయెను //2//
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు!
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా//
Yesayya naakantu yevaru lerayaa.. //2//
Ninnu nammine bratukuchuntini
Ninnu vedakuchu paraugettuchuntini
Choodu Yesayya nannu choodu Yesayya
Cheyipatti nannu neevu nadupu Yesayya //2//Yesayya//
Kalatalenno perugutunte kanneraitini
Bayata cheppukoleka manasunedchiti //2//
Leru yeavaru vinutaku – Raaru yevaru kanutaku!
Choodu Yesayya nannu choodu Yesayya
Cheyipatti nannu neevu nadupu Yeasayya //2//Yesayya//
Lokamanta veliveyaga kumilipotini
Namminavaaru nanuveedaga bhaaramaayenu //2//
Leru yeavaru vinutaku – Raaru yevaru kanutaku!
Choodu Yesayya nannu choodu Yesayya
Cheyipatti nannu neevu nadupu Yeasayya //2//Yesayya//