Yesayya Nakantu evaru leraya ఏసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా

ఏసయ్యా నాకంటూ
ఎవరులేరయ్యా
నిన్ను నమ్మినే
బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ
పరిగెత్తుచుంటిని

చూడు ఏసయ్యా నన్ను
చూడు ఏసయ్యా చేయిపట్టి నన్ను
నీవు నడుపు ఏసయ్యా

కలతలెన్నో పెరుగుతుంటే
కన్నీరైతినీ
బయట చెప్పుకోలేక
మన్సు నేర్చితీ
లేరు ఏవరు వినుటకు
రారు ఏవరు కనుటకు

లోకమంతా వెళివేయగా
కుమిళిపోతిని
నమ్మిన వారు నను వీడగా
బారమాయేను
లేరు ఎవరు వినుటకు రారు
ఎవరు కనుటకు


Yesayya naakantoo
evarulaerayyaa
ninnu namminae
bratukuchuntini
ninnu vedakuchoo
parigettuchuntini

choodu Yesayyaa nannu
choodu Yesayyaa chaeyipatti nannu
neevu nadupu yesayyaa

kalatalenno perugutunte
kanneeraitinee
bayata cheppukoleka
mansu naerchitee
leru evaru vinutaku
raru evaru kanutaku

lokamanta velivaeyagaa
kumilipotini
nammina vaaru nanu vidaga
baaramaayaenu
leru evaru vinutaku raaru
evaru kanutaku.


Posted

in

by

Tags: