యేసయ్య పుట్టాడురో – మనకోసం వచ్చాడురో
మనఊరూ మనవాడలో – నిజమైన పండుగరో
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త //2//యేసయ్య//
పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు
రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు //2//
నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే //2//
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు //2//
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త //యేసయ్య//
నశియించే వారికి రక్షకుడై పుట్టాడు
నీతిని స్థాపించుటకు తానే మనిషిగా వచ్చాడు //2//
నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే //2//
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు //2//
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త //యేసయ్య//
Yesayya puttaduro – manakosam vachhaduro
Manavuru manavaadalo – nijamaina pandugaro
Chaatincharo – prakatincharo – prajalandariki ee vaartha
Palle pallellona subhavaartha //2//Yesayya//
Paapiki vidudala ichhe raaju puttaadu
Rogiki swasthata ichhe devudu vachhaadu /2/
Nammi cheraavante (Yesuku) manasu ichhavante /2/
Rakshana isthaadu- ninu rakshisthaadu /2/bridge/
Nashiyinche vaariki rakshakudai puttaadu
Neetini sthaapinchutaku – taane manishigaa vachhaadu /2/
Nammi cheraavante (Yesuku) manasu ichhavante /2/
Rakshana isthaadu- ninu rakshisthaadu /2/bridge/