Yesayya puttenu nedu యేసయ్య పుట్టెను నేడు

యేసయ్య పుట్టెను నేడు – తార వెలసింది చూడు
సందడి చేద్దాము నేడు – ఊరంత పండుగ చూడు /2/

నేడే పండుగ – క్రిస్మస్ పండుగ
లోకానికిదే నిజమైన పండుగ
నేడే పండుగ – క్రిస్మస్ పండుగ
సర్వ లోకానికే – ఘనమైన పండుగ

(Happy Happy Christmas – Merry Merry Christmas)

దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
గొర్రెలన్నిటిని విడిచి పరుగిడిరి /2/
నేడే మనకు రక్షణ వార్త
యేసుని చేరి ప్రణుతించెదము /2/

(Happy Happy Christmas – Merry Merry Christmas)

సర్వ లోకానికి దేవుడు ఆ యేసే
విశ్వమంతటికి వీరుడు – మన యేసే
జ్ఞానులవలె క్రీస్తుని వెదకి
అర్పించెదము హృదయము నేడే /2/


Yesayya puttenu nedu – Taara velasindi choodu
Sandadi cheddaamu nedu – Vuranta panduga choodu /2/

Nede panduga – Christmas panduga
Lokaanikide – Nijamaina panduga
Nede panduga – Christmas panduga
Sarva lokaanike – Ghanamaina panduga

(Happy Happy Christmas – Merry Merry Christmas)

Doota telpenu gollalaku subha vaartha
Gorrelannitini vidichi parugidiri /2/
Nede manaku rakshana vaarta
Yesuni cheri pranutinchedamu /2/

(Happy Happy Christmas – Merry Merry Christmas)

Sarva lokaaniki devudu aa Yese
Viswamantatiki veerudu – Mana Yese
Jnaanulavale Kreestuni vedaki
Arpinchedamu hrudayamu nede /2/


Posted

in

by

Tags: