Yesu Raajuga vachhuchunnadu యేసు రాజుగా వచ్చుచున్నాడు

యేసు రాజుగా వచ్చుచున్నాడు భూ లోకమంతా తెలుసుకుంటాడు (2x)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2x)
రారాజుగా వచ్చుచున్నాడు (2x)

మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు (2x)
పరిశుద్దులందరినీ తీసుకుపోతాడు (2x)
లోకమంతా శ్రమకాలం (2x)
విడువబడుట బహుఘోరం (2x)

ఏడేండ్లు పరిశుద్ధులకు విందౌబోతుంది (2x)
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2x)
ఈ సువార్త ముయబడున్ (2x)
వాక్యమే కరువగును (2x)

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును(2x)
ఈ లోక రాజ్యములన్ని ఆయనవే అగును (2x)
నీతి శాంతి వర్ధిల్లును(2x)
న్యాయమే కనబడును (2x)

ఈ లోక దెవతలన్ని ఆయన ముందర (2x)
సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2x)
వంగని మోకాళ్ళన్ని(2x)
యేసయ్య ఎదుట వంగిపోవును (2x)

క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ(2x)
కనిపెట్టి ప్రార్ధన చేయుము సిద్ధముగానుండి(2x)
రెప్ప పాటున మారాలి (2x)
యేసయ్య చెంతకు చేరాలి (2x)


Yesu raajuga vachhuchunnadu
Bhulokamanta telusukuntaadu /2/
Ravi koti tejudu – ramyamaina devudu /2/
Raraajuga vachhuchunnadu /2/

Meghaalameeda Yesu vachhuchunnadu
Parishuddhu landarini teesukupotaadu /2/
Lokamanta sramakaalam /2/ Viduvabaduta Bahu ghoram /2/

Yedendlu parishuddulaku vindovbotundi
Yedendlu lokam meediki sramaraabotundi /2/
Ee suvaartha muyabadun /2/ Vaakyame karuvagunu /2/

Veyyendlu ilapai Yesu raajyamelunu
Eeloka raajyamulanni aayanave agunu /2/
Neeti santhi vardhillunu /2/ Nyaayame kanabadunu /2/

Ee loka devatalanni aayana mundara
Saagilapadi namaskarinchi gadagadalaadunu /2/
Vangani mokaallanni /2/ – Yesayya yeduta vangipovunu /2/

Kraistavuda maruvavaddu aayana raakada
Kanipetti praardhana cheyumu siddhamuganundi /2/
reppa paatuna maaraali /2/ – Yesayya chentaku cheraali /2/


Posted

in

by

Tags: